కోలార్ నరసాపురం నందు మొబైల్ కంపెనీలో ఉద్యోగాలు

బెంగళూరు సమీపన కోలార్ పట్నంలోని నర్సాపూర్ ఇండస్ట్రీ ఏరియా నందుగల ప్రముఖ మొబైల్ కంపెనీ నందు ఉద్యోగ అవకాశాల కరువు. 18 సంవత్సరాల నుండి 26 సంవత్సరాలలోపు ఏదైనా టెన్త్, ఇంటర్, డిప్లమో, డిగ్రీ చేసిన వారు అర్హులు. ఆసక్తి కలిగిన వారు వెంటనే జాబ్ కాం కార్యాలయం విద్యానగర్ మెయిన్ రోడ్ ఎస్ వి యూనివర్సిటీ ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డు వద్ద తిరుపతి నందు సంప్రదించి ఉద్యోగం పొందగలరు. ఫోన్ నెంబర్ 08773505356.