తిరుపతి మహిళలకు ప్రత్యేక జాబ్ మేళా

ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీలో ఇన్సూరెన్స్ ప్లానింగ్ ఆఫీసర్స్గా తిరుపతిలో స్థానికంగా ఉండే 30 సంవత్సరాల పైబడిన డిగ్రీ పూర్తి చేసిన గృహిణిలకు చక్కటి ఉద్యోగ అవకాశం కల్పించుటకు జనవరి 12వ తారీఖున ఉదయం 9 గంటల నుండి JOBCOM కార్యాలయం ఎల్ ఎస్ నగర్ విద్యానగర్ ప్రారంభం తుమ్మలగుంట సర్వీస్ రోడ్ వద్ద జరుగు జాబ్ మేళా నందు పాల్గొని ఉద్యోగాలు పొందగలరని కోరుకుంటున్నాం. Ph:No. 9052056119