శ్రీ సిటీ లో సెక్యూరిటీ ఉద్యోగాలు

తిరుపతి జిల్లాలోని తడ ప్రాంతం నందు గల ఇండస్ట్రీ ఏరియాలో పదవ తరగతి ఇంటర్మీడియట్ పాస్ లేదా ఫెయిల్ అయినవారికి సెక్యూరిటీ ఉద్యోగాలకు నియామక ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత కలిగిన మరియు ఆసక్తి కలిగిన యువతీ యువకులు కావలెను మరిన్ని వివరాలకు సంప్రదించండి జాబ్ కామ్ కార్యాలయం, ఎల్ ఎస్ నగర్ ,విద్యానగర్ స్టార్టింగ్ పాయింట్ ఎస్వీ యూనివర్సిటీ ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్ వద్ద తిరుపతి సంప్రదించగలరు.

Contact : 9052056119