స్కంద ఫైనాన్స్ సొల్యూషన్స్ నందు ఫీల్డ్ ఉద్యోగాలు

ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని జిల్లాల నందు స్కంద ఫైనాన్స్ సొల్యూషన్స్ నందు పని చేయుటకు ఫీల్డ్ఏజెంట్స్ కావలెను. జీతం 15000 టిఏ, డిఏ కలవు. ఆసక్తి కలిగిన వారు తక్షణమే తమ యొక్క బయోడేటాలను జాబ్ కం కార్యాలయం ఎల్ ఎస్ నగర్ విద్యానగర్ ప్రారంభం ఎస్వీ యూనివర్సిటీ ఫైబర్ వద్ద సంప్రదించగలరు. మరిన్ని వివరాలకు ఫోన్ 9052056119 కు సర్టిఫికెట్లు పంపి ఇంటర్వ్యూ కు హాజరై ఉద్యోగం పొందగలరు.