బిఎస్సీ నర్సింగ్ ట్యూటర్ కావలెను

తిరుపతిలోని నర్సింగ్ కాలేజీలో బిఎస్సి చదువుతున్న విద్యార్థులకు ట్యూటర్ కం వార్డెన్ గా ఒక ఉద్యోగ అవకాశం కలదు. ఎవరైనా బిఎస్సి నర్సింగ్ పూర్తి చేసి పై జాబుకు అర్హత కలిగినచో దరఖాస్తు చేసుకోగలరు. జీతం 15000, భోజనం మరియు వసతి కల్పించబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి. జాబ్ కం కార్యాలయం ఎల్ ఎస్ నగర్ విద్యానగర్ ప్రారంభం ఎస్వీ యూనివర్సిటీ వద్ద తిరుపతి నందు నేరుగా తమ యొక్క బయోడేటా సర్టిఫికెట్లతో సంప్రదించి ఉద్యోగం పొందగలరు.