తిరుపతిలో హాస్పిటల్స్ నందు నర్సింగ్ స్టాప్ ఉద్యోగాలు

కార్పొరే ట్ మరియు ప్రైవేట్ హాస్పిటల్స్ నందు నర్సింగ్ స్టాప్ కు ఉద్యోగ అవకాశాలు కలవు అర్హతకు తగ్గ అనుభవానికి తగ్గ వేతనం కలదు ఆసక్తి కలిగినటువంటి వారు తమ యొక్క బయోడేటా సర్టిఫికెట్లతో జాబ్కామ్ కార్యాలయం ఎల్ఎస్ నగర్ విద్యానగర్ ప్రారంభం వద్ద ఎస్ వి యూనివర్సిటీ ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్ నందు సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9052056119

To Apply This Job