తిరుపతిలో తక్షణమే నర్స్, ఫార్మసిస్ట్, రిసెప్షనిస్ట్ ఉద్యోగాలు

తిరుపతిలోని మంగళం వద్దగల ఇంటర్నేషనల్ స్పెషాలిటీ మెడికేర్ సెంటర్ హాస్పటల్ నందు జనరల్ నర్సింగ్ లేదా బిఎస్సి నర్సింగ్, రిసెప్షన్ మరియు ఫార్మసిస్ట్ ఉద్యోగాలు తక్షణమే కలదు. జీతం 12,000 నుండి 15,000 వరకు కలదు .ఆసక్తి కలిగిన వారు వెంటనే జాబ్ కాం కార్యాలయం ఎల్ .ఎస్ నగర్, ఎస్వీ యూనివర్సిటీ ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డు వద్ద తిరుపతి సెల్ 9052056119 సంప్రదించగలరు.