ప్రముఖ మల్టీనేషన్ మొబైల్ ఇండస్ట్రీ నందు టాప్ జాబ్స్

భారతదేశంలో బహుళ జాతి మొబైల్ సంస్థల నందు నెలకు ఐదు లక్షల పైబడి జీతంతో టాప్ జాబ్స్ కలవు. ఏదేని బీటెక్/ ఎంటెక్ ఈసీఈ, సిఎస్సి, చదివిన వారికి అవకాశం కలదు. అంతర్జాతీయ భాషైనా ఇంగ్లీష్, జాతీయ భాష హిందీ నందు అనర్గళంగా మాట్లాడగలగాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ అత్యుత్తమంగా ఉండవలెను. కంపెనీ యొక్క ప్రధాన కార్యాలయం ముంబైలో ఉండును. కంపెనీ నిర్దేశించిన ప్రతి చోటకి భారతదేశంలోనూ అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలలో తిరగగలగాలి. పాస్పోర్ట్ వీసా వంటివి తప్పనిసరిగా ఉండాలి. ** మొబైల్ రంగంలో అనుభవం ఉన్నవారికి మొదటి ప్రాధాన్యత** ** అనుభవం లేకున్నా అర్హత బట్టి కూడా అవకాశం కలదు** ఈ అర్హతలు కలిగిన వారు తమ యొక్క బయోడేటా తో పాటు అర్హత సర్టిఫికెట్లను తీసుకొని జాబ్కం కార్యాలయం ఎల్ ఎస్ నగర్, విద్యానగర్ ప్రారంభం ఎస్వీ యూనివర్సిటీ ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డు వద్ద తిరుపతి నందు సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9052056119