తిరుపతిలో గల స్థానిక మహిళలకు ఉద్యోగ అవకాశాలు

తిరుపతిలో గల స్థానిక గృహిణిలకు 30 సంవత్సరాల పైబడిన వారికి లైప్ ప్లానింగ్ ఆఫీసర్స్ గా ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ ఉద్యోగాలు కల్పిస్తున్నది .అర్హత కలిగిన వారు వెంటనే జాబ్కం కార్యాలయం ఎల్ .ఎస్ నగర్, విద్యానగర్ ప్రారంభం, ఎస్వీ యూనివర్సిటీ ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డు వద్ద తిరుపతి నందు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉద్యోగం పొందగలరు . ఫోన్ నెంబర్ 9052056119