తిరుపతి నందు ప్రముఖ విద్యా సంస్థల్లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగస్తులు కావలెను

తిరుపతి పట్టణంలోని ప్రముఖ స్కూల్స్, కాలేజీలలో పనిచేయుట కొరకు ప్రతిభ కలిగిన టీచింగ్ స్టాఫ్ అలాగే నాన్ టీచింగ్ సిబ్బంది కావలెను అర్హత కలిగిన వారు తక్షణమే జాబ్కామ్ కార్యాలయం ఎల్ ఎస్ నగర్, ఎస్వీ యూనివర్సిటీ ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డు వద్ద తిరుపతి ఫోన్ నెంబర్ 9052056119 సంప్రదించి ఉద్యోగాలను పొందగలరు.