తిరుపతిలో ఉద్యోగ అవకాశాలు

తిరుపతిలో ప్రముఖ సంస్థల నందు చదువు లేని వారికి అలాగే చదువుకున్న వారికి ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కొరకు సంస్థల నిర్వహిస్తున్న యాజమాన్యాలు అలాగే ప్రభుత్వ సంస్థలకు మ్యాన్ పవర్ అందిస్తున్న ఏజెన్సీల ద్వారా ఉద్యోగాలు కల్పించబడును ఆసక్తి కలిగిన & అర్హత కలిగిన వారు తక్షణమే జాబ్ కం కార్యాలయం , ఎల్ ఎస్ నగర్, ఎస్ వి యూనివర్సిటీ ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్ తిరుపతి నందు సంప్రదించగలరు.