విజయవంతమైన జాబ్ కామ్ జాబ్ మేళా !
తిరుపతిలోని జాబ్కామ్ కార్యాలయం నందు జరిగిన జాబ్ మేళాలో సీనియర్ హెచ్ఆర్ రిక్రూటర్ అయిన ఆదిమూలం శివ కోటయ్య ఆచారి గారి పర్యవేక్షణలో పలు ప్రముఖ కంపెనీల నందు ఐటి, నాన్ ఐటి, అభ్యర్థులను చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నీరు గట్టు గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ చైర్మన్ శ్రీ నీరు గట్టు నగేష్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఉద్యోగాలు పొందిన వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జాబ్ కం ఆఫీస్ హెచ్ ఆర్ ఎన్ దుర్గా ముఖ్యపాత్ర వహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు నడిపించారు ఈ కార్యక్రమంలో జాబ్ కం సిబ్బంది విష్ణు, కన్నయ్య, సురేఖ, లెనిన్, నితీష్, శ్రావణి, సంధ్య, వేణుగోపాల్ మరియు భాష తదితరులు పాల్గొన్నారు.


Careers
Stay updated with our latest job notifications.
CONTACT
recruitmentdesk@jobcomindia.org
08773505356


08773541220