తిరుపతిలో పాల డైరీలో ఉద్యోగాలు

తిరుపతిలోని ప్రముఖ పారా డైరీ నందు ఉద్యోగ అవకాశ కలవు. ఐటిఐ కంప్యూటర్ నాలెడ్జ్ కలిగిన వారికి అలాగే టెన్త్ లేదా ఇంటర్ చదివిన వారికి హెల్పర్స్ గాను మరియు లోడింగ్ అన్లోడింగ్ ఉద్యోగాలు కలవు ఆసక్తి కలిగిన వారు తక్షణమే జాబ్కామ్ కార్యాలయం, ఎల్ ఎస్ నగర్ విద్యానగర్ ప్రారంభం, యూనివర్సిటీ సర్వీస్ రోడ్ ఫ్లైఓవర్ వద్ద ,తిరుపతి నందు సంప్రదించగలరు.