తిరుపతిలోని ప్రముఖ పాలు డైరీ నందు ఉద్యోగాలు

తిరుపతిలోని ప్రముఖ బాలాజీ పాల డైరీ నందు ఉద్యోగాలు 1. ఐ.టి.ఐ కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ గలవారికి ఆపరేటర్ ఉద్యోగం జీతం:- 13,500/- 2. టెన్త్ /ఇంటర్ చదివిన స్త్రీలకు హెల్పర్ ఉద్యోగాలు జీతం:- 12,500 /- 3. డిగ్రీ చదివిన వారికి సూపర్వైజర్ 13,500/ అర్హత కలిగిన వారు వెంటనే జాబ్కం కార్యాలయం విద్యానగర్ మెయిన్ ,ఎస్వీ యూనివర్సిటీ ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డు వద్ద తిరుపతి నందు సంప్రదించగలరు . ఫోన్ 9052056119