మీ సొంత మండలంలోనే ఉద్యోగ అవకాశాలు

మీ సొంత జిల్లా , మండలం నందు రైతులకు ఉపయోగపడే విధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ సి ఎస్ ఐ ఆర్ చేపట్టిన కిసాన్ సభ ప్రాజెక్టులో పిఆర్వోలుగా ఉద్యోగం చేయుట కొరకు ఆసక్తి కలిగిన వారు సంప్రదించగలరు రైతులకు సేవ చేసే గొప్ప అవకాశం ఈ యొక్క కిసాన్ వేదిక ద్వారా వచ్చిందని భావిస్తున్నాము.