ఆంధ్రప్రదేశ్లో కేంద్ర మరియు రాష్ట్ర సంస్థల్లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్లోని, కేంద్ర మరియు రాష్ట్ర సంస్థల్లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేయుటకు టెన్త్, ఇంటర్, డిగ్రీ చదివిన వారికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేయుటకు అవకాశం కలదు. ఆసక్తి కలిగిన వారు నేరుగా జాబ్కామ్ కార్యాలయం ఎల్ ఎస్ నగర్ విద్యానగర్ ప్రారంభం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్ వద్ద తిరుపతి నందు సంప్రదించగలరు.